HNK: నాలుగు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ మంగళవారం(రేపు) ప్రారంభం కానుంది. శుక్రవారం అమావాస్య, శనివారం ఆదివారం వారాంతపు సెలవులు, సోమవారం వినాయక చవితి కావడంతో మార్కెట్ బంద్ ఉంది. కాగా రేపు ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.రైతులు నాణ్యమైన సరుకు తీసుకువచ్చి మద్దతు ధరలు పొందాలన్నారు.
తెలంగాణ
రేపు ఎనుమాముల మార్కెట్ ప్రారంభం


