హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వినాయక వేడుకలకు ఆటంకంగా మారిన ముసురు వర్షం

JGL: జగిత్యాల జిల్లాలోని పలు పట్టణాలు మండలాల్లో ఇవాళ వేకువజామున కురిసిన ముసురు వర్షం వినాయక వేడుకలకు ఆటంకం కలిగించింది. విగ్రహాల ఆగమనం, మండపాల ఏర్పాట్లకు ఇబ్బంది ఏర్పడింది. పూజా సామగ్రి, పూలు, అలంకరణ వస్తువులు విక్రయించే వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. వర్షంతో రోడ్లపై జనసంచారం కూడా తగ్గింది.