HYD: అల్వాల్‌లో దారుణం చోటుచేసుకుంది. మచ్చబొల్లారానికి చెందిన ఓ బాలికపై 9 మంది గ్యాంగ్‌రేప్ చేశారు. అమ్మాయికి ఇన్‌స్టా ద్వారా పరిచయమైన విక్కి అండ్ గ్యాంగ్ మత్తుపదార్థాలు ఇచ్చి మూడురోజుల పాటు 3 ప్రాంతాల్లో అత్యాచారం చేశారు. వారిపై పోక్సో కేసు నమోదు చేసి 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలంగాణ
బాలికపై 9 మంది గ్యాంగ్‌రేప్.. పోక్సో కేసు నమోదు


