హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తొలి పూజ అందుకున్న మహాగణపతి

GNTR: వినాయక చవితి సందర్భంగా తెనాలి విజయవాడ రోడ్డులోని 60 అడుగుల మహాగణపతి విగ్రహం వద్ద తొలి పూజలు ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఉదయాన్నే తరలివచ్చి మహాగణపతిని దర్శించుకున్నారు. విగ్రహ వ్యవస్థాపకులు ఆమెరినేని రాజా కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.