BHNG: తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం యాదాద్రి జిల్లాలో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్ష సూచన ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తెలంగాణ
జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ..!


