హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సింహాచలం స్వామివారిని దర్శించుకున్న MLA

VSP: వినాయక చవితి సందర్భంగా జనసేన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే, విశాఖ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామిని సోమవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేద ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.