హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రతి ఇంటా సుఖశాంతులు వెల్లివిరియాలి: DPRO విష్ణువర్ధన్

ADB: జిల్లా ప్రజలకు, మీడియా మిత్రులకు డీపీఆర్‌వో విష్ణువర్ధన్ ఇవాళ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించి విజయాలను ప్రసాదించే శ్రీ విఘ్నేశ్వరుని అనుగ్రహం అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. వినాయడి కృపతో ప్రతి ఇంటా సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు పేర్కొన్నారు.