NZB: నాగేంద్రపూర్ గుట్టపై వెలసిన పంచటింగాల్లో ఒకటిగా భక్తులు కొలిచే అడ్కెస్ లింగమయ్య ఆలయం జాతరకు సిద్ధమైంది. ఏటా శ్రావనమాసంలో ఆలయం వద్ద పూజలు, భజన, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ మేరకు రేపు జాతర నిర్వహించినున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షడు రాజశేఖర్ తెలిపారు. జాతరకు అన్రి ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరారు.
తెలంగాణ
జాతరకు సిద్ధమైన లింగమయ్య


