JGL: రాయికల్ పట్టణంలో వినాయక ఆగమన్ వేడుకల్లో డీజే డాన్సులు, పేపర్ బాంబులతో సందడి నెలకొంది. రాత్రి కురిసిన వర్షానికి రోడ్లపై పడిన పేపర్లు తడిసి రోడ్డుకు అతుక్కుపోయాయి. దీంతో పారిశుధ్య సిబ్బంది చెత్త తొలగింపులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సిబ్బంది సేవలు ప్రశంసనీయమని పలువురు అభినందిస్తున్నారు.
తెలంగాణ
VIDEO: వర్షం ఎఫెక్ట్....అవస్థలు పడుతున్న పారిశుధ్య సిబ్బంది


