VKB: మున్సిపల్ కార్మికులు 9వ రోజు నిరసనలో భాగంగా BJR చౌరస్తా నుంచి వైస్‌ఛైర్మన్ అర్ధ సుధాకర్‌రెడ్డి ఇంటి వరకు భారీ ర్యాలీ నిర్వహించి మెమొరాండం అందజేశారు. మూడు నెలల పెండింగ్ జీతాలు చెల్లించాలని, కనీస వేతనం రూ.32 వేలు అమలు చేయాలని ఇళ్లు ఇంటి స్థలాలు ESI ఆసుపత్రి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే సమ్మెకు దిగుతామని తెలిపారు.
తెలంగాణ
VIDEO: వికారాబాద్‌లో మున్సిపల్ కార్మికుల ర్యాలీ


