ప్రకాశం: వినాయక చవితి పురస్కరించుకొని సోమవారం నియోజకవర్గ ప్రజలకు మాజీ మంత్రి సురేష్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. భక్తిశ్రద్ధలతో విఘ్నాలు తొలగిపోవాలని వినాయకుడికి పూజలు నిర్వహించాలన్నారు. ఆనందోత్సవాలతో సామరస్యంగా వేడుకలు నిర్వహించుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పండగ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి


