హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పామిడిలో వెరైటీ వినాయకుడు

అనంతపురం: పామిడి పట్టణంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్న నాగ తేజ పర్యావరణానికి అనుగుణంగా వెరైటీ వినాయకుడిని తయారు చేశాడు. తేజ మాట్లాడుతూ.. ఈ ఏడాది లడ్డూలతో వెరైటీగా వినాయకుని తయారు చేశామని, ఈ వినాయకుడు తయారు చేయడానికి రూ.30,000 ఖర్చు అయిందని వారి పేర్కొన్నారు. నిమజ్జనం రోజున లడ్డూలను భక్తులకు ఉచితంగా అందజేస్తామన్నారు.