హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైద్యుడిగా పనిచేసిన గౌతమ్ ఆత్మహత్య

PDPL: ధర్మారం మండలం కటికెనపల్లి గ్రామీణ వైద్యశాలలో వైద్యుడిగా పనిచేసిన గౌతమ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొద్ది రోజుల క్రితం ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆయన ప్రస్తుతం ధర్మారంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్యుడిగా సేవలందిస్తున్నారు. ఇవాళ  తెల్లవారుజామున కరీంనగర్‌లోని తన నివాసంలో ఉరివేసుకుని మృతిచెందినట్లు సమాచారం.