హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గుండు పిన్నుపై వినాయకుడు.. ఆకట్టుకుంటున్న కళాకృతి

JGL: గణపతి నవరాత్రుల సందర్భంగా జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, గౌరవ డాక్టరేట్, గిన్నిస్ వరల్డ్ రికార్డు గ్రహీత డాక్టర్ గుర్రం దయాకర్ గుండు పిన్నుపై మట్టి గణపతిని తయారు చేశారు. ప్రతి ఏడాది ప్రత్యేక గణపతి విగ్రహాన్ని రూపొందించే ఆయన ఈసారి పర్యావరణ పరిరక్షణ సందేశంతో మట్టి గణపతిని తీర్చిదిద్దారు.