హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే దొంతి

WGL: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే కుటుంబానికి ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.