ప్రకాశం: గిద్దలూరులో పోలీసులమంటూ రిటైర్డ్ ఉద్యోగి నుంచి 2 ఉంగరాలు దొంగలించిన ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు అర్బన్ సీఐ సురేశ్ కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసినట్లు ఆయన తెలిపారు. దొంగతనం జరిగిన పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసులమని చెప్పి చోరీ!


