WNP: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా మదనపూర్ 36.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రెమద్దుల 36.1 డిగ్రీలు, కనైపల్లి, పెద్దమందడి 35.7 డిగ్రీలు, విలియంకొండ 35.6 డిగ్రీలు, ఆత్మకూర్ 35.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలో వర్షం కురువలేదు.
తెలంగాణ
జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు


