NDL: ఆళ్లగడ్డ ప్రజలకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని ప్రార్థించారు. నవరాత్రి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
వినాయకుని ఆశీస్సులతో ఆళ్లగడ్డ అభివృద్ధి: MLA


