హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

KRNL: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏమ్మింగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి జిల్లా ప్రజలకు సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. గణనాథుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలంతా వినాయక చవితిని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు.