హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన MLA

SRPT: కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి నియోజకవర్గం ప్రజలకు వినాయక చవితి సందర్భంగా ఇవాళ ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. కోదాడ నియోజకవర్గ ప్రజలు పండగను సంతోషముగా జరుపుకోవాలని విఘ్నాలు తొలగి పాడి పంటలతో చల్లంగా చూడాలని భగవంతుడిని వేడుకున్నారు.