హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: భగ్గుమన్న పాత కక్షలు... నలుగురికి తీవ్ర గాయాలు

SRCL: సిరిసిల్ల వెంకంపేటలో అర్ధరాత్రి పాత కక్షలు భగ్గుమన్నాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కర్రలతో పరస్పరం దాడి చేసుకోవడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తండ్రీకొడుకులకు తలలు పగిలాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టి, క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. పండుగ పూట ఈ సంఘటన కలకలం సృష్టించింది.