హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తుంగభద్ర డ్యామ్ తాజా సమాచారం

ATP: అనంతపురం జిల్లాకు తాగు, సాగు నీరు అందించే తుంగభద్ర జలాశయంలోకి ఇన్‌ఫ్లో లేదు. ప్రస్తుతం అవుట్‌ఫ్లో 11,117 క్యూసెక్కులుగా ఉందని అధికారులు సోమవారం తెలిపారు. జలాశయం మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 86.88 టీఎంసీల నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు. వర్షాలు లేక జలాశయంలోని నీరు రాలేదన్నారు.