కాకినాడ: తుని శ్రీ తలుపులమ్మ దేవస్థానంలో ఆదివారం సుమారు 5 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రసాదాలు, పూజా టిక్కెట్లు, కేశఖండన, వాహన పూజలు, కాటేజీలు, విరాళాల ద్వారా ఆలయానికి మొత్తం రూ.3,01,047 ఆదాయం సమకూరినట్లు EO విశ్వనాధ రాజు తెలిపారు. భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించినట్లు EO విశ్వనాధ రాజు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
తలుపులమ్మ తల్లి ఆలయ ఆదాయం ఎంతంటే?


