హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కథ సుఖాంతం.. రాజీనామాపై టీడీపీ నేతల వివరణ

కోనసీమ: తాము టీడీపీకి రాజీనామా చేశామంటూ సోషల్ మీడియా, టీవీ ఛానళ్లలో వచ్చిన వార్తలు అవాస్తవమని పి.గన్నవరం నియోజకవర్గానికి చెందిన మండల పార్టీ అధ్యక్షులు స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం తమ సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ నాయకత్వంలో పార్టీ బలోపేతానికి ఎప్పటిలాగే కృషి చేస్తామన్నారు.