హైదరాబాద్: 28°C
తెలంగాణ

పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతుల పంపిణీ

VKB: పర్యావరణ పరిరక్షణలో భాగంగా వికారాబాద్ 26వ వార్డులో BRS మున్సిపల్ ఫ్లోర్ లీడర్, కౌన్సిలర్ కడియాల వేణు ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రసాయన విగ్రహాల వల్ల పర్యావరణం కలుషితమవుతుందని, ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే పూజించి ప్రకృతిని కాపాడాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.