హైదరాబాద్: 28°C
తెలంగాణ

జనసేన మద్దతు లేకుండా ఏ పార్టీ అధికారంలోకి రాదు: గడల

KMM: తెలంగాణలో జనసేన పార్టీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగిందని ఖమ్మం,నల్గొండ,వరంగల్‌ జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థి గడల శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ..రాబోయే రోజుల్లో జనసేన మద్దతు లేకుండా ఏ పార్టీ అధికారంలోకి రాదన్నారు. ఖమ్మంలో నిర్మిస్తున్న కేబుల్‌ బ్రిడ్జికి పద్మశ్రీ వనజీవి రామయ్య వారధిగా నామకరణం చేయాలని అన్నారు.