హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యుత్ భద్రతపై మండపాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలి'

SRCL: వినాయక చవితి వేడుకల్లో మండపాల నిర్వాహకులు విద్యుత్ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని తంగళ్లపల్లి మండల AAE మధుకర్ సూచించారు. నాణ్యమైన వైర్లు, ఇన్సులేటెడ్ కనెక్షన్లు మాత్రమే వాడాలని, వర్షం పడుతున్నప్పుడు విద్యుత్ పనులు చేయొద్దన్నారు. MCB, RCCB, సరైన ఎర్తింగ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. లోపాలు కనిపిస్తే వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేయాలన్నారు.