హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జిల్లాలో మోస్తరు వర్షపాతం

KMR: కామారెడ్డి (M)లో ఎడతెరపిలేని వర్షం కురుస్తుంది. నిన్న రాత్రి నుంచి మొదలైన మోస్తరు వర్షం మధ్యమధ్యలో కాస్త ఆగుతూ కురుస్తూనే ఉంది. గత సంవత్సరం వినాయక చవితి రోజు ఇదే తీరు కొనసాగించింది. జిల్లాలోని సదాశివనగర్, భిక్కనూరు, పిట్లం, బిచ్కుంద, నిజాంసాగర్, బీర్కూర్, పెద్దకొడఫ్గల్, గాంధారి,తదితర మండలాల్లో మోస్తరు, తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.