BDK: పాల్వంచ మండలం కిన్నెరసానిలో ఆదివారం సందర్శకుల రద్దీ పెరిగింది. రాష్ట్ర నలుమూలల నుంచి పర్యాటకులు భారీగా తరలివచ్చారు. కిన్నెరసాని పార్కులోని జింకలను వీక్షించడంతో పాటు సఫారీ వాహనాల్లో కిన్నెరసాని ప్రాంతాన్ని సందర్శించారు. దీంతో వైల్డ్ లైఫ్ శాఖకు రూ.31,830, టూరిజం కార్పొరేషన్‌కు రూ.14,580 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
కిన్నెరసానిలో పర్యాటకుల సందడి


