MDK: తూప్రాన్ పట్టణంలోని శ్రీ షిరిడి సాయి సేవా ట్రస్టులో మట్టి వినాయక విగ్రహాల ఉచిత పంపిణీ చేపట్టారు. ట్రస్టు సభ్యులు పర్యావరణాన్ని రక్షించేందుకు మట్టి వినాయకులను పూజించాలని పిలుపునిచ్చి, పంపిణీ కార్యక్రమం చేపట్టారు. వినాయక చవితి రోజున మట్టి వినాయకులకే పూజలు చేయాలని పర్యావరణాన్ని రక్షించాలని సూచించారు. భక్తులు మట్టి వినాయక విగ్రహాలను తీసుకెళ్లారు.
తెలంగాణ
వినాయక విగ్రహాల పంపిణీ


