WNP: వినాయక చవితి సందర్భంగా ప్రభుత్వం ఇవాళ సెలవు ప్రకటించినట్లు అమరచింత ఎంపీడీవో శ్రీనివాసులు తెలిపారు. దీంతో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమం రద్దయిందన్నారు. ప్రజలు దరఖాస్తులతో కార్యాలయానికి రావద్దని కోరారు. అనంతరం ప్రతి సోమవారం ప్రజావాణి యథావిధిగా కొనసాగుతుందని శ్రీనివాసులు తెలిపారు.
తెలంగాణ
నేడు ప్రజావాణి రద్దు


