ములుగు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కనీస మౌలిక వసతులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీలమంతుల రవీంద్రాచారి తెలిపారు. 220 పడకల ఆసుపత్రిలో సరిపడా మరుగుదొడ్లు, తాగునీరు లేవన్నారు. మహిళల వార్డులో వాష్‌రూమ్ లేక రోగులు, సహాయకులు ఇబ్బందులు పడుతున్నారని, మధుమేహ రోగులు ఇన్సులిన్‌ను బయట కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు.
తెలంగాణ
ఆసుపత్రిలో కనీస వసతులు కరువు : రవీంద్రాచారి


