NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో భారీగా కొనసాగుతోంది. సోమవారం ఉదయం 6 గంటల వరకు ప్రాజెక్టు నీటిమట్టం 1080.60 అడుగులు, నీటి నిల్వ 46.654 టీఎంసీలుగా ఉంది. గత 24 గంటల్లో 4,630 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, వివిధ కాలువలు, ఎత్తిపోతల పథకాల ద్వారా 1,758 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
తెలంగాణ
శ్రీరాంసాగర్ ప్రాజుక్టు నీటి వివరాలు


