BHPL: తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ నిర్వహించిన మాక్ అసెంబ్లీ ఓ వీధి నాటకంలా ఉందని భూపాలపల్లి జిల్లా డీసీసీ జనరల్ సెక్రటరీ కుంభం స్వప్న విమర్శించారు. ఆదివారం ఆమె మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ.. ప్రజాసమస్యలపై అసెంబ్లీలో పోరాడాల్సిన నేతలు నాటకాలతో కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ముందస్తు ప్రణాళికతోనే మాక్ అసెంబ్లీ నిర్వహించారు.
తెలంగాణ
VIDEO: మాక్ అసెంబ్లీ ఓ వీధి నాటకం: కుంభం స్వప్న


