KMM: లౌకిక, సమాఖ్య సూత్రాలను కాపాడటమే సీతారాం ఏచూరికి నిజమైన నివాళి అని CPM నేత తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఆదివారం ఖమ్మంలో జరిగిన ఏచూరి వర్థంతి సభలో మాట్లాడారు. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికల్లో ఓట్లేసి గెలవడం కాదని, రాజ్యాంగం నిర్దేశించిన లౌకిక, సమాఖ్య స్ఫూర్తిని కాపాడుకోవడమేనని తెలిపారు. ముఖ్యంగా యువత సమాజంలో ప్రశ్నించడం నేర్చుకోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
ఘనంగా ఏచూరి వర్థంతి వేడుకలు


