MBNR: జడ్చర్ల రాఘవేంద్ర థియేటర్ పక్కన ఉన్న హిందూ దహనవాటికకు వెళ్లే మార్గంలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చొరవతో మున్సిపల్ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. దహనవాటికలో హైమాస్ట్ లైట్లు కూడా మంజూరయ్యాయి. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్ రెడ్డి, వంశీ ఆనంద్ ఆగిరి కుమారస్వామి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
దహనవాటికకు సీసీ రోడ్డు, హైమాస్ట్ లైట్లు మంజూరు


