హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సనాతన ధర్మ రక్షణకు కృషి చేయాలి'

SRD: సనాతన ధర్మ రక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కౌలాస్ మహాంతేశ్వర మఠాధిపతి మల్లికార్జున శివచార్య మహారాజ్ అన్నారు. తడ్కల్ బసవేశ్వర మందిరంలో నెల రోజుల పాటు చేసిన బసవ పురాణ ప్రవచనం ఆదివారం సమాప్తి చేశారు. ఈ సందర్బంగా మహారాజ్‌ను నాణేలతో తులాభారం చేశారు. అనంతరం లక్ష బిల్వపత్రాలతో అభిషేకం చేశారు. అనంతరం భక్తి గీతాలు ఆలపిస్తూ గురువును దర్శించుకున్నారు.