BHNG: పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలలో, పొలం గట్ల వద్ద మొక్కలు నాటాలని ఆలేరు మున్సిపల్ ఒకటో వార్డు కౌన్సిలర్ పాకాల మౌనిక హరీష్ అన్నారు. ఆదివారం ఆలేరు పట్టణంలో ఒకటో వార్డులో మొక్కలు పంపిణీ చేశారు. భూమిని కాలుష్య రహితంగా మార్చడానికి, స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని సూచించారు.
తెలంగాణ
'పర్యావరణ పరిరక్షణ కొరకు మొక్కలు నాటాలి'


