JN: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. ఆదివారం స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నారాయణగిరి గ్రామానికి చెందిన వల్లపురెడ్డి స్వప్న కుటుంబానికి సీఎంఆర్‌ఎఫ్ నుంచి మంజూరైన రూ.2 లక్షల చెక్కును అందజేశారు. పేద ప్రజల వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ
అర్హులందరికీ సంక్షేమ పథకాలు: కడియం


