హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోర్టల్‌లో మండపాల నమోదు తప్పనిసరి: ఎస్పీ

ASF: ఆసిఫాబాద్ జిల్లాలో వినాయక మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు పోలీస్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆసిఫాబాద్ ఎస్పీ నితికా పంత్ తెలిపారు. ఉత్సవాలు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేందుకు నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని, మండపాల వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.