BHNG: రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు వెంటనే ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని పీఏసీఎస్ ఛైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి అన్నారు. లేదంటే ఎన్నికలు జరిగే వరకు ప్రస్తుత పాలకవర్గాలను కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం చౌటుప్పల్ సింగిల్ విండో కార్యాలయంలో ఆయన అధ్యక్షతన పాలకవర్గ సమావేశం నిర్వహించి మాట్లాడారు.
తెలంగాణ
'సహకార సంఘాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలి'


