GNTR: తుళ్లూరు మండలం ఐనవోలు టిడ్కో గృహాల వద్ద పారిశుద్ధ్యం లేక దారుణ పరిస్థితులు దాపురించాయి. కొందరు బ్లాకుల మధ్యలోనే చెత్త, మద్యం సీసాలు పడేయడంతో నివాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఐనవోలు టిడ్కో గృహాల్లో పడకెక్కిన పారిశుద్ధ్యం


