హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మౌలాలి వద్ద రైలుపై తెగిపడ్డ కరెంట్ తీగలు.!

HYD: సికింద్రాబాద్‌, మౌలాలి మధ్య ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలుపై విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. భారీ శబ్ధంతో విద్యుత్‌ పరికరాలు పేలడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కొందరు రైలు దిగి పరుగులు తీశారు. ఘటనతో వరంగల్‌–సికింద్రాబాద్‌ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.