MDK: జిల్లా ప్రజలకు ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్‌లైన్ అనుమతి తీసుకోవాలన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని, భద్రతా ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. డీజేలు, అధిక శబ్దాలకు ఎలాంటి అనుమతి లేదని ఎస్పీ హెచ్చరించారు.
తెలంగాణ
భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు జరపాలి: ఎస్పీ


