హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో 41.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు

ASF: జిల్లాలో గడిచిన 24 గంటల్లో 41.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కాగజ్ నగర్ 83.2 మి.మీ.లు, కెరమెరిలో 77.2, జైనూర్ 45.4, సిర్పూర్-U 29.8, లింగాపూర్ 32.4, తిర్యాణి 29.2, రెబ్బెన 50.4, వాంకిడి 54.2, సిర్పూర్- టి 29.0, కౌటాల 1.8, చింతలమానెపల్లి 16.0, బెజ్జూర్ 30.2, పెంచికల్పేట్ 60.0, దహెగాం 32.6 మి.మీ.లుగా నమోదు అయింది.