హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బెల్టు షాపు నిర్వాహకులు నిబంధనలు పాటించాలి'

నల్గొండ మండల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్ట్ షాపు నిర్వాహకులకు స్టేషన్ ఆవరణంలో, ఆదివారం సాయంత్రం ఎస్సై శివ ప్రసాద్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి సీఐ ఆదిరెడ్డి హాజరై మాట్లాడుతూ.. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వాహకులు పోలీసు శాఖ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు.