KMM: లోక్ అదాలత్‌లో అత్యధిక కేసులను రాజీ కుదర్చడంలో కీలకపాత్ర పోషించిన తల్లాడ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ మురళిని అధికారులు ఆదివారం అభినందించారు. బాధితులకు న్యాయం జరిగేలా చొరవ చూపిన ఆయనను ఎస్సైలు వెంకటకృష్ణ, వెంకటేష్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది మురళిని శాలువాతో సత్కరించారు.
తెలంగాణ
అధిక రాజీ కేసులు.. కానిస్టేబుల్‌కు అభినందనలు


