హైదరాబాద్: 28°C
తెలంగాణ

43 వార్డుల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం: హరికృష్ణ

సిద్ధిపేట 2వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నియోజకవర్గ ఇన్‌చార్జ్ పూజల హరికృష్ణ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తోందన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 43 వార్డుల్లో ఘన విజయం సాధించి ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటామని స్పష్టం చేశారు.