SRPT: పెన్‌పహాడ్ మండలంలోని ఓ గ్రామంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతి పట్ల అదే గ్రామానికి చెందిన మీసాల మధు అసభ్యకరంగా ప్రవర్తించి ఇబ్బందులకు గురిచేశాడని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై బాలునాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం జరిగిన ఘటనపై ఫిర్యాదు మేరకు మధుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
తెలంగాణ
యువతిపై అసభ్య ప్రవర్తన.. యువకుడిపై కేసు నమోదు


