హైదరాబాద్: 28°C
తెలంగాణ

సామాజిక సేవలో ముందుండాలి: హరీష్ రావు

SDPT: సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే హరీష్ రావు సూచించారు. ఎంఆర్పీఎస్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆయన ఘనంగా సత్కరించారు. ప్రజా సమస్యల పరిష్కారం, సామాజిక సేవలో కమిటీ సభ్యులు ముందుండాలని పిలుపునిచ్చారు. నూతన కార్యవర్గానికి తన సంపూర్ణ సహకారం ఎల్లవేళలా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.